సౌరశక్తి గొప్పదనం
Duration 1m 23s

Sponsored Links
Podcasts from PodbazaarCheck out new and exciting podcasts at podbazaar.com.
podbazaar.com
ప్రకృతిలో భాగమైన మానవాళి, జంతుజాలం, వృక్ష సముదాయం పట్ల సూర్యభగవానునికి అపారమైన అనుగ్రహం ఉంది. అనునిత్యం మన అవసరాలు తీర్చే అనంతమైన ఖనిజ సంపదకు ఆధారం సూర్య కిరణాలే. ప్రకాశవంతమైన రవితేజం మన జీవితాల్లో కాంతి పుంజాలను ఎలా నింపుతుంది? ఆదిత్యుడు మనల్ని ఎలా కరుణిస్తున్నాడో తెలుసుకోండి...
Login to rate this episode
Comments
Login to post a new comment.







