మన సంస్కృతి
భారతీయం
సుసంపన్నమైన సంస్కృతి మనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆస్వాదిస్తున్న సువిశాలమైన హృదయం మనది. అత్యున్నత సంప్రదాయాలు, ఆత్మీయతానుబంధాలు, మమతానురాగాల ఉమ్మడి కుటుంబం మన భారతదేశం. సంగీత, నాట్య, నాటకాలతో ఆడి పాడి... పుష్కలమైన పంటలతో... ఆర్ధిక పరిపుష్ఠితో అలరారే ఉపఖండం మన హిందూదేశం. మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సిరిసంపదల గురించి తెలుసుకుందాం... విజ్ఞాన వీచికల్ని పంచుకుందాం రండి... స్వాగతం... సుస్వాగతం.
భవదీయుడు
మీ
గుళ్ళపూడి శ్రీనివాసకుమార్
Episodes
భారతీయ స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా పసుపు కుంకుమలకే తొలి ప్రాధాన్యత లభిస్తుంది. శుభకార్యాలలోనేగాక ఆరోగ్యం విషయంలోనూ పసుపు చేసే మేలు ఇంతింత కాదయా అంటున్నారు మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు. ఆ విషయాలు, వి...
హైందవ సమాజంలో బొట్టుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అసలు మనం బొట్టు లేదా విభూతిని ఎందుకు పెట్టుకోవాలి? నుదుటిపైని బొట్టుకు, దేహానికి ఉన్న సంబంధం ఎలాంటిది? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే అంశాలను విపులీ...
దేహంపై ప్రభావం
మన దేవతలను పూజించే విధి విధానాల్లో భాగంగా పఠించే మంత్రాల్లో వచ్చే "ఓం, హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః" అనే బీజాక్షరాల్ని మీరంతా గమనించే ఉంటారు. ఈ బీజాక్షరాలకు ఎంతటి మహిమ ఉంది ? మన శరీరంపై ఎలా...
దైవదత్తమైన కర్ణాటక సంగీతంలో తాళములకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సప్తతాళములుగా చెప్పబడే ధృవ, మఠ్య, రూపక, ఝంపె, త్రిపుట, అట, ఏక తాళముల రూప శిల్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తాళములను ఏర్పాటు చేసిన వార...
ప్రకృతిలో భాగమైన మానవాళి, జంతుజాలం, వృక్ష సముదాయం పట్ల సూర్యభగవానునికి అపారమైన అనుగ్రహం ఉంది. అనునిత్యం మన అవసరాలు తీర్చే అనంతమైన ఖనిజ సంపదకు ఆధారం సూర్య కిరణాలే. ప్రకాశవంతమైన రవితేజం మన జీవితాల్లో కా...






