సప్తతాళములు

Duration 1m 54s

mp3 download

దైవదత్తమైన కర్ణాటక సంగీతంలో తాళములకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సప్తతాళములుగా చెప్పబడే ధృవ, మఠ్య, రూపక, ఝంపె, త్రిపుట, అట, ఏక తాళముల రూప శిల్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తాళములను ఏర్పాటు చేసిన వారిలో ఆంజనేయులు, భరతాచార్యులు అగస్త్య మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి, అర్జునుడు, బ్రహ్మదేవుడు, రావణాసురుడు, కుమారస్వామి, దేవేంద్రుడు, బలిచక్రవర్తి, నందికేశ్వరుడు, శౌనకాది మహాముని తదితరులున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం రండి...

Average rating (0 votes):

Login to rate this episode

Comments

Login to post a new comment.

Subscribe

  • Subscribe with iTunes
  • Subscribe with Google Reader
  • Subscribe with My Yahoo
  • Subscribe with Newsgator
  • Subscribe with Bloglines
  • rss

Details

Tags